ఉక్రెయిన్ లో రష్యా సైనికుడు ఏడ్చేశాడు.. ఎందుకో చూడండి.

  0
  759

  యుద్ధంలో శత్రు దేశపు సైనికుడు చిక్కితే ఏమిచేస్తారు..? మామూలుగా అయితే పట్టుకొని చిత్రహింసలు పెడతారు.. లేదంటే తమదేశానికి అప్పగిస్తారు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో రష్యా సైనికుడు , ఉక్రెయిన్ ప్రజలకు చిక్కితే ఏమిచేస్తారో చెప్పానవసరం లేదు.. అయితే మనుషులంటే మానవత్వం ఉండాలికదా ..?

  అందుకే తమచేతికి చిక్కినం శత్రు దేశం రష్యా సైనికుడిని ఉక్రెయిన్ లోని ఒక గ్రామంలో ప్రజలు బిడ్డ లాగా ఆదరించారు. భయంతో , ఆకలితో ఉన్న సైనికుడికి రొట్టె ఇచ్చి , టీ ఇచ్చి , అతడు రష్యా లోని తన తల్లితో మాట్లాడేందుకు , వీడియో కాల్ చేసి ఇచ్చారు. గ్రామస్తులు చూపిన ఆదరణ చూసిన సైనికుడు , బోరున ఏడ్చేశాడు.. ఈ వీడియో ఇపుడు ఇంటర్నెట్ సెన్సేషన్..

   

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..