పసి పపిల్లలతో కలసి బస్సులో వెళ్తున్నారా.. ఇది మీకోసమే..

  0
  145

  పసి పిల్లలతో బస్సుల్లో వెళ్తూ అవస్థలు పడే వారికోసం తెలంగాణ ఆర్టీసీ ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది. బస్ స్టాండుల్లో పిల్లల్ని ఎత్తుకుని ఇబ్బందులు పడేవారికోసం చైల్డ్ ట్రావెల్ పరికరాలను అందుబాటులోకి తెచ్చింది. పిల్లల్ని ఎత్తుకుని వెళ్లకుండా.. వాటిలో కూర్చోబెట్టి తీసుకెళ్లొచ్చు. దీనివల్ల చాలామంది తమకు సౌకర్యంగా ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ స్టాండుల్లో ఈ సౌకర్ంయ అందుబాటులో ఉంది. త్వరలో మిగతా ప్రాంతాల్లో కూడా దీన్ని అందుబాటులోకి తెస్తారు.

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..