రోల్స్ రాయిస్ ఎలెక్ట్రిక్ విమానం..

  0
  217

  ప్రపంచ ప్రఖ్యాత ఖరీదైన కార్ల కంపెనీ రోల్స్ రాయిస్ , ఇప్పుడు ఎలెక్ట్రిక్ విమానాల తయారీలో ఒక సంచలనం సృష్టించింది.

  దీన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఒక సారి ఛార్జింగ్ అయితే 1800 కిలోమీటర్లు పోగల సామర్ధ్యంతో దీనిలో బ్యాటరీలు తయారు చేశారు.

  గంటకు 624 కిలోమీటర్లు స్పీడ్ తో పోయే విమానం రూపొందించిందిఇంజిన్ 2200 ఆర్పిఎమ్ శక్తిని కలిగిఉంటాయి. ఈ ఎలెక్టిక్ విమానం నిమిషంలో 3 వేల మీటర్ల ఎత్తుకు పోగలదు.

  ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న అన్ని ఎలెక్ట్రిక్ విమానాలకంటే ఇది అన్ని విషయాలలో మెరుగైనది అని రోల్స్ రాయిస్ ప్రతినిధి చెప్పారు..

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.