రేవంత్ రెడ్డి కాదు, కోవర్ట్ రెడ్డి.. రోజా పంచ్ లు..

  0
  100

  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై రోజా అదిరిపోయే పంచ్ లు వేశారు. రేవంత్ రెడ్డి కోవర్ట్ రెడ్డి అంటూ విమర్శించారు. రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం సందర్భంగా ఇటీవల రేవంత్ రెడ్డి కేసీఆర్ ని విమర్శిస్తూ రోజా ఇంట్లో మంతనాలు జరిగాయని అన్నారు. ఆ వ్యాఖ్యల్ని రోజా తప్పుబట్టారు. రోజా ఇంటికి జగన్, కేసీఆర్ ఎప్పుడు వచ్చారో చెప్తే బాగుంటుందన్నారు. ఈయన రేవంత్ రెడ్డి కాదని.. కోవర్టు రెడ్డని ఎద్దేవా చేసిన రోజా.. టీడీపీ గురువులను కలవడంలోనే తెలుస్తోంది అతను టీడీపీ కోవర్ట్ అని ఎద్దేవా చేశారు. ఎవరొకరి మీద నిందలు వేయాలంటే చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని రోజా హెచ్చరించారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.