పట్టపగలే తుపాకులతో ఇలా షాపులోకి చొరబడి..

  0
  190

  ఎక్కడో మారుమూలకాదు .. బిజీగా ఉండే ఏరియాలలో షాపుల్లో పట్టపగలే జరిగిన దోపిడీ ఇది.. ఢిల్లీలోని ఖేరాకుర్డ్ ప్రాంతంలో హార్డ్ వేర్ షాపులో ఇద్దరు దొంగలు తుపాకులతో లోపలకి వచ్చారు. గన్స్ చూపించి ఓనర్ ను క్యాష్ కౌంటర్ నుంచి తప్పించేసారు. తర్వాత డబ్బులు తీసేసుకొని , కస్టమర్ ల వద్దనుంచి కూడా డబ్బులు తీసేసుకొని , ఓనర్ ను గది లోపల పెట్టి , ఫోన్లు తీసేసుకొని వెళ్లిపోయారు.. ఈ దోపిడీ దొంగల బీభత్సం సిసి కెమెరాలలో రికార్డ్ అయింది..వీడియో చూడండి..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్