పెళ్లికూతురు డీజే బ్యాండ్ వాళ్లతో కలిసి ఇలా..

  0
  313

  కాలం మారిపోయింది.. పెళ్లి కూతుళ్లలంటే తలవంచుకొని , సిగ్గుమొగ్గలేస్తుండగా పెళ్లి పందిట్లోకి వస్తారన్న మాట ఎవరికైనా చెబితే , ఇదిగో అంటూ సవాలక్ష వీడియోలు చూపిస్తున్నారు. పెళ్లికూతుళ్ల ఎంట్రీ ఇటీవల కాలంలో పెళ్లిళ్లలో ఒక ట్రెండ్ అయిపొయింది. ఇప్పుడు తాజాగా ఒక పెళ్లికూతురు , తన పెళ్ళిలో డీజే బ్యాండ్ వాళ్లను దించేసి , తానే డీజే బ్యాండ్ ఆర్గనైజర్ గా మారిపోయి , హుషారెక్కించింది.. పాపం పెళ్ళికొడుకు చాలాసేపు కిందనే ఉన్నాడు.. అతడికీ హీటెక్కి పైకి వచ్చేసి , పెళ్లి కూతురుతో స్టెప్పులేశాడు..

   ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్