ఇంత ఉపద్రవం కేవలం సంభోగానికే..

    0
    1485

    ఏమిటీ వైపరీత్యం.. ఒక సుడిగాలిలా , తుఫానులా , దోమల దండు ఇలా ఎందుకొచ్చింది.. ఈ దోమల దండు దెబ్బకు ఆ ప్రాంతంలో పట్టపగలే చీకట్లు కమ్మాయి.. రష్యా తూర్పు ప్రాంతమైన కమచస్క్ ఏరియాలో ఈ దోమల దండు సుడిగాలికి రోడ్లపై వాహనాలు కూడా నిలిచిపోయాయి.. ఇంతకీ ఈ దోమల దండు ఆకాశాన్ని ఎందుకు కమ్మేసిందో తెలుసా..? ఒక్క సారిగా మగ దోమలు ఆడదోమలపై సంభోగానికి ప్రయత్నం చేస్తాయి.. సాధారణంగా మగ దోమలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయని , అవి ఆడ దోమలపై పడినప్పుడు పోటీపడి అన్నీ ఒక్కసారిగా లేచి ఇలా సుడులు తిరుగుతూ , బీభత్సం సృష్టిస్తాయని కీటకాల నిపుణులు లోబ్ కోవా చెప్పారు.. ఇంత ఉపద్రవం కేవలం సంభోగానికేనట..

    ఇవీ చదవండి..

    ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

    అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

    అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

    నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?