ఆ బాలుడిని ఆ నల్లత్రాచు ఎందుకు వెంటాడుతుంది.. ?

  0
  45154

  పాము పగ ..ఇది నిజంకాదు. పోనీ పాము ఒక బాలుడి కోసం పదేపదే ఆ ఇంటిచుట్టూ ఎందుకు తిరుగుతుంది.. ? ఎందుకు ..? మరేదైనా బంధమా ..? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే… అసలు ఆ నల్లత్రాచు ఆ ఇంటికే ఎందుకు పోతుంది.. ఇదే అంతుపట్టని విషయం.. ఆ ఇంట్లో ఆ బాలుడిని బయటకు తీసుకొస్తే జరాజరా అంటూ వచ్చేస్తుంది.. పిల్లాడిని బయటకు తీసుకొస్తే , ఇంట్లో వాళ్ళ కళ్ళు , ఆ బాలుడి చుట్టుపక్కలా కాపలా కాస్తుంటాయి.. ఎక్కడనుంచి వస్తుందో .. వేగంగా వచ్చే పామును చూసి ఇంట్లోకివెళ్ళి తలుపేసుకుంటారు.. పాము తలుపు సందులో ఉంచి లోపలికి పోవాలని ప్రయత్నంచేసి , వీలుకాక తిరిగివెళ్ళి పోతుంది.. చాలా పర్యాయాలు ఇదే జరుగుతుంది.. ఇందులోమర్మమేమిటో అంతుపట్టడంలేదు..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?