నా కంటే చిన్నవాడితో డేటింగ్ లో ఉన్నా..

  0
  3402

  చాలామంది సినిమా హీరోయిన్లు , తమ కంటే వయసులో చిన్న వాళ్ళను వెదుక్కునే పనిలో పడ్డారు.. ప్రియాంకచోప్రా, ఐశ్వర్య రాయ్ , శ్వే త త్రిపాఠి, నేహాదూషియా , మలైకా అరోరా , బిపాసాబసు , సోహాలీఖాన్ , ప్రీతిజింటా , నమ్రత , శిల్పాశెట్టి , ఇలా .. వీళ్ళ లిస్టులో ఇప్పుడు రష్మిక మందన్నా చిరుతొంది.. ఆమె తనకంటే చిన్న వయసున్న వాడితో ప్రేమలో పడింది. త్వరలో పెళ్ళికి కూడా సిద్ధంగాఉంది.. ఇదే విషయం ఆమెను అడిగితే , మనసుకు , వయసుకు సంబంధం ఏమిటని నిలదీసింది..

  కొంతకాలంగా రష్మిక డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇలాంటి స్టేట్‌మెంట్‌ రావడం మరిన్ని ఊహాగానాలకు తావిచ్చింది. రష్మిక ఇప్పుడు చేతినిండా సినిమాలతో తీరికలేకుండాఉంది.. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో దూసుకుపోతుంది . ‘మిష‌న్ మ‌జ్ను’సినిమాతో రష్మిక బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు..