ఇవేమిటి ..? గ్రహాంతర వాసుల వాహనాలా ..?

  0
  6955

  గ్రహాంతరవాసుల గురించిన చర్చలు , ఆనవాళ్లు ఇటీవలకాలంలో ఎక్కువయ్యాయి.. గతంలో కంటే , సాంకేతిక పరిజ్ఞానం పెరిగేకొద్దీ గ్రహాంతర వాసుల ఉనికిపై నమ్మకమేకాదు.. శాస్త్రీయమైన ఆధారాలు కూడా ఉన్నాయి.. సైన్స్ అబివృద్ధికాకముందే , ఖగోళ శాస్త్రం ఉంది.. గ్రహచలనాలు , వాటి అమరిక , గ్రహణాలు , తోకచుక్కలు , కృష్ణబిలాలు .ఇలా ఇవన్నీ ప్రాచీనగ్రందాలలో ఉన్నవే.. అలాగే గ్రహాంతర వాసుల గురించి కూడా వాటిలో ఉంది.. గత 35 ఏళ్లుగా గ్రహాంతరవాసుల సంచారంపై ప్రచారం ఉంది.. తాజాగా , ఒక విమానం పైలెట్ భూమికి 39 వేల అడుగుల ఎత్తులో పోతూ , పసిఫిక్ మహాసముద్రం పైన ఒహో ద్వీప పసమీపంలో ఆకాశంలో ఒకే వరుసలో పోతున్న వీటిని వీడియో తీశారు.. ఇవి చుట్టుపక్కల రాడార్ స్టేషన్లకు కూడా అందలేదు.. గతంలో కూడా ఇదేవిధంగా తమకు ఈ వెలుగులు కనిపించాయని , ఉన్నట్టుండి అవి మాయం అవుతాయని , అప్పుడప్పుడు దీవిలో జనసంచారం లోని ప్రాంతాల్లో ఈ వెలుగులు కిందకు వచ్చి , మళ్ళీ పైకి వెళుతుంటాయని చెప్పారు..

  ఇవీ చదవండి

  బైక్ ఫీట్స్ అమ్మాయిలే సూపర్ గా ..

  కూతురి తలను నరికి సెల్ఫీ తీసుకున్న తల్లి.

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.