కారు కంటే నెంబర్ కాస్ట్ లీ.. నెంబర్-1 రాధికా రెడ్డి..

  0
  1956

  కారు కంటే నెంబర్ కాస్ట్ లీ..
  నెంబర్-1 రాధికా రెడ్డి..
  ===================
  వేలం పాటలో ఫ్యాన్సీ నంబర్లు రవాణాశాఖకు లక్షలు కురిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణలో నిర్వహించిన ఆన్లైన్ టెండర్లలో భారీగా ఆన్‌లైన్‌ టెండర్‌ ప్రక్రియలో టీఎస్‌09 FT 9999 నంబరును రూ.20.10లక్షలు చెల్లించి కీస్టోన్‌ ఇన్‌ఫ్రా సంస్థ సొంతం చేసుకుంది. కొత్త సిరీస్‌లో టీఎస్‌09 FU 0009 నంబరుకు ఎపిటోమ్‌ ప్రాజెక్ట్స్‌ రూ.7.95 లక్షలు చెల్లించగా, 0001 నంబరును రాధికరెడ్డి పేరిట రూ.3.08లక్షలు చెల్లించి దక్కించుకున్నారు. హైదరాబాద్‌ జిల్లా రవాణా శాఖకు ఈ నెంబర్ల టెండర్ల ద్వారా రూ.46,14,824 ఆదాయం సమకూరింది.

  ఇవీ చదవండి

  బైక్ ఫీట్స్ అమ్మాయిలే సూపర్ గా ..

  కూతురి తలను నరికి సెల్ఫీ తీసుకున్న తల్లి.

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.