కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. అందులో రక్షణ దళాల అధిపతి

  0
  2425

  తమిళనాడులో ఘోర ప్రమాదం..
  రక్షణ దళాల అధిపతి ఉన్న హెలికాప్టర్ కూలింది.
  తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత సైన్యానికి చెందిన ఓ ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలింది. కోయంబత్తూర్‌, సూలురు మధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన సమయంలో విమానంలో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సిబ్బంది, కొందరు కుటుంబసభ్యులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారమందుకున్న ఆర్మీ వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టింది.

  ఇవీ చదవండి

  బైక్ ఫీట్స్ అమ్మాయిలే సూపర్ గా ..

  కూతురి తలను నరికి సెల్ఫీ తీసుకున్న తల్లి.

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.