ఇదేందబ్బా , 70 లక్షలు కారు ఇలా అయిందేమిటి ..? డెలివరీకి ముందే కొత్త రేంజ్ రోవర్ కారుకి పట్టిన గతిఇది.. ఈ కారుని షో రూమ్ కి , ఒక లారీలో తరలిస్తుండగా , లారీలోనుంచి ఇలా జారిపడింది.
ఇలా ఎందుకు జరిగిందో విచారిస్తున్నారు. పనిలోపనిగా , ఈ కారు ట్రక్కుమీదనుంచి కిందపడ్డ సమయంలో హోండా అక్కార్డ్ కారుపై పడింది. దీంతో ఆ కారుకూడా పూర్తిగా దెబ్బతినింది..
ఇవి కూడా చదవండి..
ఆమె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?
రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..
మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..
సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.