మేయర్ కి మొసలితో పెళ్లి.. ఘనంగా.

    0
    193

    లోకో భిన్న రుచి అన్నసామెత పాతకాలంనాటిదేఅయినా సృష్టి ఉన్నంత కాలం అదే నిజం.. పెళ్లిళ్ల పిచ్చిలో ఒకామె తనను తానె పెళ్లిచేసుకుంది.. మరో అమ్మాయి , తన పెరట్లో చెట్టుని పెళ్లిచేసుకుంది.. ఇంకొకరు కుక్కను , మరొకరు గాడిదని ..ఇలా రకరకాలుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. అమ్మాయిలు , అబ్బాయిలు మధ్య స్వలింగ సంపర్కం పెళ్లిళ్లు అయితే చెప్పనవసరంలేదు.. ప్రపంచ వ్యాప్తంగా ఆ ట్రెండ్ కొనసాగుతొంది.,ఇప్పుడు మెక్సికోలో ఒక నగర మేయర్ , ఏకంగా ఒక మొసలిని పెళ్లిచేసుకున్నాడు.

    ఆ మొసలిని పెళ్ళికూతురిలా అలంకరించి , తానూ పెళ్ళికొడుకు డ్రెస్సులో , వందలాదిమంది గెస్ట్ లను పిలిచి , భోజనంపెట్టి , ఈ పెళ్లిచేసుకున్నాడు. అతడేదో సామాన్యుడైతే పర్వాలేదు.. కానీ ఏకంగా ఆ నగరానికి మేయర్ గా పదవిలో ఉన్నవాడు.

    మెక్సికోలోని సాంపెడ్రో నగరంలో మేయర్ విక్టర్ హుగోసుస , ఈ పెళ్లిని బాజాభజంత్రీల మధ్య చేసుకున్నాడు. పెళ్లి తరువాత మొసలిని ఏమి చేశారని అనుమానం అక్కర్లేదు.. దానికి మంచి ఆహారం పెట్టి , నదిలో వదిలేశారు.. దేశంలో వర్షాలు కురవాలని కోరుకుంటూ , నగర మేయర్ , ఏకంగా తానే వాళ్ళ ఆచారం ప్రకారం ఈవిధంగా మొసలిని పెళ్లిచేసుకున్నాడు…

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.