కరోనా ఫస్ట్ వేవ్ విజృంభించిన వేళ.. థియేటర్లు మూతబడిన సమయంలో అడల్ట్ కంటెంట్ తో సినిమాలు తీసి.. ఆన్ లైన్ లో టికెట్ డబ్బులు వసూలు చేసి విడుదల చేశారు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు సెకండ్ వేవ్ లో కూడా అదే ప్లాన్ అమలులో పెట్టారు. ఇండియాస్ ఫస్ట్ లెస్బియన్ మూవీ అంటూ డేంజరస్ అనే పేరుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. అప్సరా రాణి, నైనా ఇందులో హీరోయిన్లు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడో పాటను విడుదల చేశారు. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో సెన్సేషన్ గా మారింది.
DANGEROUS ROMANTIC LESBIAN LOVE SONG between @NainaGtweets and @_apsara_rani The music is by Paul Praveen and Lyrics @Sirasri https://t.co/gdAYbrggjN
— Ram Gopal Varma (@RGVzoomin) May 28, 2021