రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్..

    0
    106

    కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ లో తెలియజేశారు. గత కొంతకాలంగా తనను కలిసిన వారు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. తనకు కరోనా స్వల్ప లక్షణాలు కనిపించాయని.. పరీక్ష చేయిస్తే కరోనా పాజిటివ్ గా తేలిందని చెప్పారు. తనను కలిసిన వారంతా సెల్ఫ్ క్వారంటైన్ పాటించాలనికోరారు. సెకండ్ వేవ్ లో కరోనా పలువురు రాజకీయనేతలను, సెలెబ్రిటీలను చుట్టుముట్టేస్తోంది. మొదటి దశకంటే రెండవ దశ కరోనా దేశంలో విలయతాండవం చేస్తోంది. రెండవ దశ కరోనాకి సిద్ధంగా లేకపోవడంతో వైద్య సదుపాయాల విషయంలోనూ దారుణమైన పరిస్థితి నెలకొంది.

     

     

    ఇవీ చదవండి

    టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

    10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

    ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

    విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.