కరోనా సెకండ్ వేవ్ విలయానికి సజీవ సాక్ష్యం.

  0
  1659

  కరోనా దారుణ విలయానికి ఈ చిత్రం ఒక సజీవ నిదర్శనం.. కరోనా రోగులతో కిక్కిరిసిపోతున్న ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్లు లేని పరిస్థితి. బెడ్లు ఉన్నా.. మందులు లేని దుస్థితి. మరికొన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లేక ప్రాణాలు పోగొట్టుకుంటున్న దయనీయ పరిస్థితి. అన్నీ ఉన్నా ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేక రోగులను బయటే ఉంచి ఆక్సిజన్ అందిస్తున్న దయనీయ స్థితి.. కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న విలయానికి ఈ చిత్రమే సజీవ సాక్ష్యం.. పాలకులు ఆదమరచి.. ప్రజలను నిర్లక్ష్యంగా ఉన్న దశలో ఒక్కసారిగా కరోనా విజృంభించింది. ప్రజల జీవితాలను కకావికలం చేస్తోంది. మొదటి దశ కంటే కరోనా రెండవ దశ అత్యంత భయానకంగా తయారైంది.

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.