కొరివిపెట్టాల్సిన కొడుకులు కాటికి కూడా రాలేదు.

  0
  558

  ఆస్తులేకాదు , కరోనాతో మరణిస్తే ఆప్తులు , పేగుతెంచుకుపుట్టిన బిడ్డలు , అయినవారుకూడా వెంటరాని ఓ దారుణంలో మానవత్వం వెల్లివిరిసింది. మానవతకు మతంలేదని , మనిషిగా ఉంటే చాలని నిరూపించారు కాటేపల్లికి చెందిన ఆలీ సోదరులు. మొగల్లయ్య అనే వ్యక్తి బాన్సవాడ హాస్పిటల్లో కోవిద్ తో మరణించాడు. మృతదేహాన్ని తీసుకునేందుకు అయినవాళ్లు నిరాకరించారు. దీంతో హాస్పిటల్ దగ్గరే అంబులెన్స్ నడుపుకునే ఆలీ సోదరులు ముందుకొచ్చి , మృతదేహాన్ని తామే తీసుకెళ్లి , దహనం చేశారు. కొరివిపెట్టాల్సిన కొడుకులు కాటికి కూడా రాలేదు.. ఇదీ నేటి కరోనా కుటిల నీతి. ..

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.