పుష్ప కామెడీ ప్రోమో అదిరిపోయింది..

  0
  132

  పుష్ప సినిమా విడుదల తర్వాత చాలా మంచి చాలా రకాల రివ్యూలు ఇచ్చారు. అన్నీ పాజిటివ్ రివ్యూలు రాలేదు. దీంతో ఇప్పుడు పుష్ప కామెడీని హైలెట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పుష్ప సినిమా మొత్తం అల్లు అర్జున్ చిత్తూరు యాసలో ఫన్ క్రియేట్ చేస్తాడు. అల్లు అర్జున్ ఫ్రెండ్ కూడా అదే స్లాంగ్ లో అదరగొడతాడు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు తాజాగా విడుదల చేశారు నిర్మాతలు. ఈ ప్రోమోతో సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరుగుతుందని చెప్పారు.

  ఇవీ చదవండి… 

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.