ఆడాళ్ళూ , మగాళ్లు అవసరమా..? ఆలోచించండి.. పూరి సంచలన ట్వీట్.

  0
  125

  ఆడాళ్ళు… పెళ్ళిళ్ళు చేసుకోవ‌ద్దు. ఇష్టం ఉంటే మ‌గాడిని తెచ్చుకోండి. వాడుకోండి. ఆ త‌ర్వాత వ‌దిలేయండి. అంతేత‌ప్ప పెళ్ళిళ్ళు అనే చ‌క్ర‌బంధంలో చిక్కుకోకండి. అంటూ సినీ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ స‌ల‌హా ఇచ్చాడు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా పూరీ జ‌గ‌న్నాధ్ ట్విట్ట‌ర్ లో త‌న ఆడియో సందేశాన్ని విడుద‌ల చేశాడు.

  జ‌మైకాలో ఆడ‌వాళ్ళే మ‌గ‌వాళ్ళ‌ను నియంత్రిస్తార‌ని, వాళ్ళే శాసిస్తార‌ని.. ఆ స్థాయికి ఎద‌గాలంటే, మ‌గాళ్ళ‌ని పూర్తిగా వ‌దిలేయండి. న‌చ్చితే ఉంచుకోండి, ఇష్టం లేక‌పోతే బ‌య‌ట‌కి పంపేయండి. ర్యాంప్ వాక్‌లు మ‌గ‌వాళ్ళ తోడు లేకుండా, ఆడ‌వాళ్ళ‌నే చేయ‌నియ్యండి. వాళ్ళనే మిస్ ఇండియాలుగా గుర్తించండి.

   

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..