పులివెందులలో నామాల గుండు జలపాతం చాలామందికి తెలుసు. సన్నటి ధారగా పడే ఆ జలపాతం పిల్ల కాలువలా అక్కడినుంచి పారుతూ ఉంటుంది. అయితే తాజాగా కురుస్తున్న భారీ వర్షాలకు జలపాతం ఉరకలెత్తింది. వరదనీటితో నామాల గుండు ప్రాంతం సుడులు తిరిగింది. బ్రిడ్జి కిందనుంచి వెళ్తున్న ఆ ప్రవాహాన్ని చూడటానికి చాలామంది అక్కడే ఆగిపోతున్నారు.
Heavy water flow due to rains at namala gundu near Pulivendula.@APWeatherman96 pic.twitter.com/rboYb9rLnO
— Kadapa smart city (@kadapasmartcity) September 3, 2021