ఈ మారుతి కార్లను నీళ్లలో దించొద్దు,

  0
  368

  మారుతీ కార్లలో కొన్ని మోడల్స్ లో డిఫెక్ట్స్ కనిపించడంతో వాటిని వెనక్కు తీసుకుంటున్న కంపెనీ అంతవరకూ ఆ కార్ల వాడకంపై కొన్ని జాగ్రత్తలు చెప్పింది. పెట్రోల్ వేరియంట్లలో సియాజ్, ఎర్టిగా, విటారా బ్రీజా, ఎస్-క్రాస్, ఎక్సెల్-6 ఈ కార్లను మాత్రం వీటిలో కొన్ని డిఫెక్ట్స్ కనపడ్డాయి.

  1,81,754 కార్లని 2018 మే 4నుంచి 2020 అక్టోబర్ 27 మధ్య తయారైన కార్లన్నిటినీ కూడా వెనక్కు పిలిపిస్తోంది. మారుతీ కార్లలో కొన్ని డిఫెక్స్ట్ ఉన్నాయని తెలిపింది కంపెనీ. ఆయా మోడల్స్ ని వెనక్కు తీసుకుంటోంది.

  సేఫ్టీ మోటార్ డిఫెక్ట్స్ దానిలో కనుక్కున్నారు. ఉచితంగానే సర్వీస్ చేసి వెనక్కు ఇచ్చేస్తుంది. వీటిలో మోటార్ , ఎలెక్ట్రికల్ పార్ట్శ్ డిఫెక్ట్ ఉందని తెలిపింది.

  ఈ భాగాల రీప్లేస్ మెంట్ నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి మొదలవుతుంది. అప్పటి వరకు ఈ కార్లను నీళ్లలో దించకూడదు. బ్యానెట్ ఎత్తి వాటర్ స్ప్రే చేయొద్దు అని కంపెనీ ప్రకటించింది..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్