పబ్లిక్ శృంగారానికి కేరాఫ్ అడ్రస్ వీరే. సిగ్గులేని బతుకులు.

  0
  108

  నాలుగు గోడల మధ్య జరిగే శృంగారాన్ని పదిమంది ముందు కానిచ్చేయాలని ఉబలాటపడుతుంటారు కొంతమంది. అలాంటి విపరీత కోరికలున్న జంటే ఇది. బుల్లెట్ బైక్ ని ప్రియుడు స్పీడ్ గా నడుపుతున్నాడు. సడన్ గా ప్రేయసి వెనకనుంచి కాళ్లు ముందుకు పోనిచ్చి, ప్రియుడి మీదుగా బైక్ ముందుకు వచ్చేస్తుంది. ప్రియుడి వైపుకి తిరిగి అతడిని పెనవేసుకు పోతుంది. ఇంకేముంది ఆ తర్వాత మూతి ముద్దులతో రెచ్చిపోతుంది. పబ్లిక్ గా ఈ పచ్చి శృంగారం ఓ తప్పయితే, వెనకే ఉన్న స్నేహితులతో దాన్ని వీడియో తీయించుకోవడం మరింత రోత కలిగించే విషయం. ఈ పబ్లిక్ రొమాన్స్ ని ఓసారి మీరే చూడండి. మీరేమంటారో చెప్పండి.

  ఇవీ చదవండి..

  కోడలితో అక్రమసంబంధం,కన్నకొడుకునే చంపేశాడు.

  ప్రేమికుల శవాలకు స్మశానంలో పెళ్లి..

  అడ్రెస్ అడిగి డ్రెస్ పై చెయ్యి వేశాడు..తర్వాత..?

  తిరుపతిలోనే నా పెళ్లి.. పెళ్ళికి మాత్రం చీర కట్టుకుంటా.. జాన్వీ.