ఈ సైకో అర్ధరాత్రి లేడీస్ ని చూస్తే వికృతంగా..

    0
    9313

    విజయవాడ మహిళలు సైకో భయంతో తల్లడిల్లిపోతున్నారు. పటమట ప్రాంతంలో అర్థరాత్రి ఓ సైకో అసభ్యంగా ప్రవర్తిస్తూ తిరుగుతున్నాడని చెబుతున్నారు. నల్ల ఫ్యాంట్, నల్ల షర్ట్, మంకీ క్యాప్ తో ఈ సైకో ఇళ్లలోకి ప్రవేశించి మహిళలను చూసి వికృత చేష్టలకు దిగుతున్నాడు. ఆడవాళ్లు ఎదురు పడితే అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ సైకో వీరంగంపై, వికృతాలపై స్థానికులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల వీడియోలు పరిశీలిస్తున్నారు. వీడు దొంగతనానికి వస్తున్నాడా లేక మహిళలు కనపడితే వికృతంగా ప్రవర్తించి పైశాచికానందాన్ని పొందుతున్నాడా అేది అర్థం కావడంలేదు. ఇళ్లముందు నిలబడి కూడా వికృత చేష్టలు చేస్తున్నాడు.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.