సమంత స్టైల్లోనే ప్రియాంక చోప్రా విడాకులు..

  0
  2135

  టాప్ హీరోయిన్ ప్రియాంకచోప్రా పెళ్లి కథ ముగిసినట్టేనా..? అవుననే అంటున్నారు.. ఇప్పుడు ప్రియాంక చోప్రా , తన పేరునుంచి , భర్త నిక్ జోనస్ పేరు తీసేసింది. అచ్చం సమంత స్టయిల్లోనే ఈ పనిచేసింది.. సమంత కూడా , విడాకులకు ముందు , సమంత అక్కినేని అన్న పేరును , సమంత గానే మార్చుకుంది. ఇప్పుడు ప్రియాంక చోప్రా కూడా , తన పేరులో నిక్ జోనస్ ని తీసేసింది. దీంతో ఇద్దరి పెళ్లి కథ ముగిసిపోయిందని చెబుతున్నారు.

  2018 లో ప్రియాంక చోప్రా , నిక్ జోనస్ పెళ్లి పంజాబీ స్టైల్లో వైభవంగా జరిగింది. ప్రియాంక హాలీవుడ్ సినిమాల స్థాయికి ఎదిగింది. గతంలో ఇద్దరూ తన వివాహ బంధం గురించి గొప్పలు చెప్పేవారు.. ఫొటో షూట్లతో అలరించేవారు.. ఏమైందో ఏమో , ఇప్పుడు ప్రియాంక చోప్రా నిక్ జోనస్ కాస్తా , ప్రియాంక చోప్రా గానే మిగిలిపోయింది.. దీన్నిబట్టి ఆమెకూడా సమంత లాగే , విడాకులకు ముందు , నిక్ పేరుతీసేసిందని చెబుతున్నారు..

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.