జస్ట్.. సింపుల్ గా ఈ కారు ధర 35 కోట్లు..

  0
  148

  ఇది విమానమా ..? లేకపోతే విమానం లాంటి కారు ..?? అసలిదేమిటి ..?? దీని చూస్తే అనుమానం రావడం సహజమే.. ఇలా మనం చూడకముందు ఇది విమానమే.. ఇది ఒక ప్రయివేట్ జెట్.. దీన్ని ఇప్పుడు లిమోసిన్ కారు ఇంజిన్ తో లిమో జెట్ కారుగా మార్చేశారు.

   

  దీని ధర 35 కోట్ల రూపాయలు.. రోడ్లపై రయ్ ..అంటూ దూసుకుపోతుంది.. డాన్ హ్యారిస్ అనే ఇంజినీర్ , దీన్ని రూపకల్పన చేశారు.. దీన్ని జెట్ నుంచి కారుగా మార్చేందుకు 40 వేళా గంటలు కష్టపడ్డాడు.

  42 అడుగుల పొడవు , 8 అడుగుల వెడల్పు , ఐదున్నర టన్నుల బరువుంది. 28 అంగుళాల చక్రాలతో అందంగా రూపొందించారు. దీనిలో 18 మంది కూర్చోవచ్చు. 400 హార్స్ పవర్ తో నడిచే చెవర్లెట్ ఇంజిన్ అమర్చారు.

  17 వేల వాట్స్ సౌండ్ సిస్టం , ప్రతిసీటుకూ టివి స్క్రీన్ , కారు చుట్టుపక్కల చూసేందుకు , కెమెరాలు , లోపల నియాన్ లైట్లు , డ్రైవర్ సీటు ముందు నాలుగు స్క్రీన్స్ పైన నాలుగు వైపులా ఏమి జరుగుతుందో చూసే సిసి కెమెరాలు , చిన్నపాటి రెస్టారెంట్ , టాయిలెట్స్ , ఇలా ఫైవ్ స్టార్ సౌకర్యాలు ఉంటాయి..

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..