13 ఏళ్ళ బాలుడి డ్రైవింగ్ లో .. మారణహోమం ఇలా..

  0
  254

  ఒక తండ్రి ముచ్చట , తండ్రీకొడుకులనే కాదు.. మరో ఏడుమందిని బలిగొనింది.. దారుణమైన ఈ యాక్సిడెంట్ లో ,రెండు వాహనాలు దగ్దమై , తొమ్మిదిమంది సజీవ దహనమయ్యారు. 13 ఏళ్ళ కొడుక్కి , తన వ్యాన్ స్టీరింగ్ ఇచ్చి , డ్రైవ్ చేయమని , తండ్రి పక్కసీట్లో కూర్చున్నాడు. టెక్సాస్ హైవే బిజీ రోడ్లో , ఆ బాలుడు , తన వ్యాన్ ను , 140 కిలోమీటర్ల వేగంతో డ్రైవ్ చేసాడు. అదే సమయంలో , వ్యాన్ , ముందు టైరు ఊడిపోయి , కంట్రోల్ తప్పింది.

   

  రోడ్డు డివైడర్ ని ఢీకొట్టి , మంటలు చెలరేగాయి. మండిపోతున్న వ్యాన్ మరో మినీ బస్సుని ఢీకొట్టింది. ఆ బస్సులో గోల్ఫ్ కోర్సు నుంచి వస్తున్న ఐదుగురు పిల్లలు , మరో ఇద్దరు ఉన్నారు. మంటల్లో చిక్కున్న , ఈ వ్యాన్ , అవతలివైపు రోడ్డలో వస్తున్న , మినీ బస్సుని గుద్దుకోవడంతో , అదికూడా పడిపోయి మంటల్లో చిక్కుకుంది. దీంతో రెండు వాహనాల్లోని , తొమ్మిదిమంది సజీవ దహనమయ్యారు..

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..