నిజమైన ప్రేమంటే ఇలానే ఉంటుందేమో..?

  0
  392

  నిజమైన ప్రేమంటే ఇలానే ఉంటుందేమో..? చిన్ననాటి ప్రియుడికి రోడ్డు ప్రమాదంలో కాలు పోయింది..రోబోటిక్ కాలు ఆధారంగా నడుస్తాడు. తనకున్న ఒకే కాలుమీద మోకాలు నేలకు ఆనించి , స్నేహితురాలికి ప్రపోజ్ చేస్తే , ఆమె యెగిరి గంతేసింది.. పెళ్ళికి ఒప్పుకుంది.. అతడికి కాలు పోయిన సమయంలోనూ దగ్గరేవుండి అన్నీ తానై చూసుకుంది.. ఇప్పుడు జీవితాంతం తోడుగా ఉండేందుకు ముందుకొచ్చింది.. ఇదీ నిజమైన ప్రేమంటే.. వీడియో చూడండి..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?