భీకరమైన ఇసుకతుఫానుకు 22 వాహనాలు ఢీ ,8 మంది మృతి.

  0
  5495

  ఇసుక తుఫాన్ బీభత్సాన్ని ఎప్పుడైనా చూసారా..? భీకరమైన ఇసుక తుఫానుకు రోడ్లో వాహనాలు ఒకదానికొకటి కనపడక , దారుణ ప్రమాదం జరిగింది. 22 వాహనాలు ఒకదానికొకటి ఢీ కొనడంతో 8 మంది చనిపోయారు. వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. అమెరికాలోని ఉతాహ్ రాష్ట్రంలో కానోష్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఇసుకతుఫాన్ కారణంగా హైవేని పూర్తిగా మూసివేశారు..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?