జ్యోతిష్యం చెప్పించుకున్న ప్రభాస్, పూజ హెగ్డే..

  0
  232

  మా సినిమా హిట్ గ్యారెంటీనా.. ?

  జ్యోతిష్యం చెప్పించుకున్న ప్రభాస్, పూజ హెగ్డే..

  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముంబైలో జాతకం చూపించుకున్నారు. బాహుబలి మూవీతో తన స్టామినా ఏంటో చూపించిన ప్రభాస్ కు.. జాతకం చూపించుకోవాల్సిన అవసరం లేదనుకోండి.. అయినా సరే.. ముంబైలోని ఓ జ్యోతిష్కుడికి తన చేతి రేఖలు ఎలా ఉన్నాయో చూసి చెప్పాలని కోరాడు.

  ప్రభాస్ కొత్త చిత్రం రాధేశ్యామ్ విడుదలకు సిద్దమవుతుండటంతో ప్రమోషన్స్ లో భాగంగా ఇలా జాతకం చెప్పించుకున్నాడు. హీరోయిన్ పూజ హెగ్డేతో కలిసి.. ఇలా ఫోటోలకు ఫోజులిచ్చాడు.

  రాధేశ్యామ్ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ఆస్ట్రాలజీ కార్నర్ ఏర్పాటు చేశారు మూవీ టీం మెంబర్స్.. ఈ కార్నర్లో ప్రభాస్, పూజ హెగ్డే సందడి చేశారు

  తమ మూవీ హిట్ అవుతుందా అంటూ ప్రభాస్ సరదాగా జోకులేశారు. ఇంకోమాట.. రాధేశ్యామ్ మూవీలో ప్రభాస్ కూడా హస్త సాముద్రిక నిపుణుడిగా నటిస్తున్నాడు.

   

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..