ఆగస్టు నుంచి కొత్త కరెంట్ చార్జీలు..లైటేస్తే షాక్..

    0
    288

    మన రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల రేట్లు మళ్లీ పెరిగాయి .. గతేడాది వరకు అర్థం కాని ఛార్జీలతో వినియోగదారులను దోచేసిన విద్యుత్ శాఖ ఇప్పుడు మళ్లీ కరెంటు చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది..

    ఈ పెంచిన ఛార్జీలను విద్యుత్ నియంత్రణ మండలి ఆగస్టు నుంచి అమలు చెయ్యాలని నిర్ణయం తీసుకుంది . 30 యూనిట్లవరకు 45 పైసలు , 31 నుంచి 75 యూనిట్లవరకు 91 పైసలు , 76 నుంచి 125 యూనిట్లవరకు ఒక రూపాయి 40 పైసలు, 126 నుంచి 225 యూనిట్లవరకు వరకు ఒక రూపాయి57 పైసలు, 226 యూనిట్ల నుంచి 400 యూనిట్ల వరకు ఒక రూపాయి 16 పైసలు , 400 యూనిట్లు దాటితే యూనిట్ కి 55 పైసలు పెంచుతున్నట్లు ప్రకటించింది..

     

    ఇవీ చదవండి… 

    అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

    నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

    చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

    సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో.