ఏబీఎన్ రాధాకృష్ణా ఇదీ నీ చరిత్ర .. ముద్రగడ గుద్దేశాడు.

  0
  490

  కాపు నాయకుడు , మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం , ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణను ఉతికి ఆరేశారు. మెత్తగానే , మర్యాదగానే , మంచి పదాలతో , చీల్చి చెండాడు.. డొక్కు సైకిల్లో తిరిగే నువ్వు , నీ యజమానిని మోసం చేసి , కుర్చీలోనుంచి లాగేసే విద్య నాకు తెలియదు.. అలాంటి కుల నీతికి నేను పుట్టలేదు.. నీ ఘనమైన బ్రతుకేందో , నేను చూసిన వాడిని .. అంటూ అతడి గతచరిత్ర బయటపెట్టి చర్మం వలిచేసాడు. పాలకొల్లు ఎమ్మెల్యే రామనాయుడుని ఇంటర్వ్యూ చేస్తూ , తన గురించి మాట్లాడిన దానికి జవాబుగా ముద్రగడ , రాసిన లేఖ చదవండి..

   

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో.