కరెంట్ స్మార్ట్ మీటర్లు ఇలా పనిచేయకుండా ..

  0
  636

  మనోళ్లు ఏదైనా కనిపెట్టలేకపోవచ్చు గానీ , దాన్ని చెడగొట్టడంలో మాత్రం దిట్టలు..దానికి డూప్లికేట్ తయారుచేయడంలో మేధావులు.. తాళం ఎవరుకనిపెట్టినా , దాన్ని తీయడంలో నేర్పరులు.. ఐ ఫోన్ అన్ లాక్ నుంచి అనేక దొంగ మార్గాల్లో మొదటిస్థానం మనదే.. ఇప్పుడు కరెంట్ స్మార్ట్ మీటర్లు టాంపరింగ్ లో ఆరితేరిపోయారు.., కరెంట్ స్మార్ట్ మీటర్లు టాంపరింగ్ వీలుకాదని , మనదేశంలోనే కాదు , ప్రపంచం మొత్తమ్మీదా ఒక అభిప్రాయం..

  అయితే మనోళ్లు చాలా సులువుగా , కరెంట్ స్మార్ట్ మీటర్లు టాంపరింగ్ చేసేసారు.. అదెంత సులభంగా అంటే , పాత మాగ్నెటిక్ మీటర్లు టాంపరింగ్ చేసేదానికంటే సులభంగా చేసేసారు.. దీంతో కరెంట్ స్మార్ట్ మీటర్లు తయారుచేసే చైనా కంపెనీలు ఇప్పుడు మనోళ్ల తెలివికి నోరెళ్లబెట్టేసారు.

  ఉత్తరప్రదేశ్ లోని గోరాఖ్పూర్ లో , ఇమ్రాన్ ఖాన్ , అహమద్ ఖాన్ అనే ఇద్దరు అన్నదమ్ములు , చాలామందికి కరెంట్ స్మార్ట్ మీటర్లు టాంపరింగ్ చేసి , డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ విషయం తెలిసి , ఆ రాష్ట్ర విద్యుత్ అధికారుల ఫిర్యాదు మేరకు , పోలీసులు కేసు నమోదుచేసి అరెస్ట్ చేశారు.. కరెంట్ స్మార్ట్ మీటర్లు టాంపరింగ్ చేసే పద్దతి వాళ్ళు ప్రాక్టికల్ గా చేసి చూపించిన తరువాత , ఇంజినీర్లు వాళ్ళ తెలివిని అభినందించక తప్పలేదు..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..