వామ్మో , పవన్ అంటే అంత పూనకమా ..? పూనమ్ కౌర్ కి..

  0
  153

  అమ్మో పవన్ కళ్యాణ్ గురించి చెప్పమంటారా..? నా వల్ల కాదు బాబూ , నాకు ఆయన ఫోటో చూస్తేనే సిగ్గేస్తుంది నేను చెప్పలేను నా వల్ల కాదు అంటూ సిగ్గుపడిపోయింది సినీ నటి పూనమ్ కౌర్.. ఒక మీడియా చేసిన ఇంటర్వ్యూలో వాళ్ళు చూపించిన అందరి హీరోల గురించి రకరకాలుగా పొగడ్తలు పొగిడింది , చివరగా పవన్ కళ్యాణ్ ఫోటో చూపించి , చూసారా అంటే సిగ్గు , మొగ్గలయింది.

  అమ్మో ఆయన గురించి చెప్పడం నావల్ల కాదు బాబు మంచి చెప్పినా చెడుగా అర్థం చేసుకుంటారు , దానికి అపార్థాలు ఆపాదిస్తారు అంటూ, చెప్పలేను అంటూ మాట్లాడింది. మీరు పవన్ కళ్యాణ్ తో ఎందుకు నటించడం లేదు అంటే పవన్ కళ్యాణ్తో తాను నటించేందుకు చాలామంది అడ్డుపడుతున్నారని కూడా చెప్పింది. ఆయనతో నేను సినిమా చేయాలంటే చాలామందికి ఇబ్బందిగా ఉంది , ఆయనతో నన్ను సినిమాల్లో చేయకుండా చాలామంది అడ్డుపడ్డారు అని చెప్పింది.

  ఆయన గురించి మంచిగా , పాజిటివ్ గా మాట్లాడితే దాన్ని కూడా చెడుగా ప్రచారం చేస్తారు , నెగిటివ్ ప్రాబ్లం అవుతుంది సార్ అందువల్ల ఆయన గురించి మాట్లాడకపోవడమే మంచిది అని తెలిపింది. ఇంత మంది హీరోలు ఫోటోలు చూస్తే మీరు ఏమీ స్పందించలేదు పవన్ కళ్యాణ్ ఫోటో చూసిన తర్వాత ఏదోగా ఫీలవుతున్నారు అంటే అబ్బో ఆయన చూస్తే నాకు చాలా సిగ్గుగా ఉంది అంటూ ముఖం పక్కకు తిప్పుకుంది.

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..