పోలీసు స్టేషన్ కి తీసుకుపోయే పద్దతి ఇదేనా ..?

  0
  253

  ఈ వీడియో చూస్తే నోట మాటరాదు.. ఒక నేరస్తుడిని , పోలీసు స్టేషన్ కి తీసుకుపోయే పద్దతి ఇదేనా ..? బహుశా దేశంలో ఇలాంటి సంఘటన ఇదే మొదటిసారి కావచ్చు.. క్రిమినల్ బైక్ పైనే , అతడి చేతిలో చేయివేసి , మరో పోలీస్ బైక్ తోలుతుండగా , వెనకున్న కానిస్టేబుల్ ఇలా స్టేషన్ కు తీసుకుపోతున్నాడు.. దీనికి సోల్ మేట్ అని హ్యాష్ ట్యాగ్ పెట్టి , పోలీసులను , నెటిజెన్లు ఆడుకుంటున్నారు.. ఉత్తరప్రదేశ్ లో జరిగిందీ ఘటన..

   

  View this post on Instagram

   

  A post shared by IDIOTIC SPERM (@idiotic_sperm)

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?