ఈ కానిస్టేబుల్ ఎంత మంచోడో..?

  0
  220

  ఇదొక దారుణ దృశ్యం.. నడవలేని ఓ ఆభాగ్యురాలు , మతిస్తిమితంకూడా లేక , తిండిలేక నీరసించి , అనంతపురం హైవే లో రోడ్డుపక్కన పడిపోయిఉంది. అందరూ మనుషులే .. ఆరోడ్డున చూస్తూ పోతున్నారు.. ఆ మనుషుల్లో ఈ కానిస్టేబుల్ మానవత్వం ఉంది.. అందుకే ఆ రోడ్డులో పోతూ బైక్ ఆపి , ఆ అనాధ మహిళకు తన వింటర్ జాకెట్ తొడిగి , ఆమెను తీసుకొని , అనాధ ఆశ్రమంలో చేర్పించాడు.. ఆ రోడ్లో పోయే చాలామంది చేయలేనిపని మారుతి ప్రసాద్ అనే ఈ కానిస్టేబుల్ చేసాడు.. అందుకే అతడు మనుషుల్లో దేవుడు.. డిజిపి కూడా మారుతీప్రసాద్ ను ప్రశంసించారు..

   

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.