గేదె పాలివ్వడంలేదని, పోలీస్ కేసు..

  0
  58442

  గేదె పాలివ్వడంలేదని ..బాబూలాల్ జాదవ్ అనే రైతు పోలీసులకు ఫిర్యాదు చేసాడు.. నవ్వకండి , దీంట్లో ఓ లాజిక్ ఉంది.. .బాబూలాల్ జాదవ్ మధ్యప్రదేశ్ లోని భిండ్ జిల్లా న్యగాంగ్ కి చెందిన వాడు.. 12 లీటర్లు పాలిస్తోందని చెబితే , ఈ గేదెను 65 వేలకు కొన్నాడు.. అది గడ్డి మేయడమేతప్ప పాలు మాత్రం ఇవ్వడంలేదు.. ఈ గేదెను తనకు అమ్మినవాళ్లు , మోసం చేశారని , అందువల్ల పోలీసులు తనకు న్యాయం చెయ్యాలని కోరుతున్నాడు.. తనకు గేదెను అమ్మినవారిపై కేసుపెట్టాలని , లేదంటే , తన గేదె తనకు పాలు ఇచ్చేట్టు చెయ్యాలని కోరుతున్నాడు..

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.