పబ్లిక్ గార్డెన్లో కానిస్టేబుల్ కి , అమ్మాయి ముద్దు..

  0
  12469

  ప్రతిఒక్కరి చేతిలో మొబైల్ ఉందని మర్చిపోయి , కొన్ని చేసేస్తుంటాం.. అయితే మొబైల్ కెమెరాకు కళ్ళు ఉంటాయి.. ఆ తరువాత సోషల్ మీడియా ఉండనే ఉంది.. క్షణంలో అప్ లోడ్ చేసేస్తే , ప్రపంచమంతా వైరల్.. ఈ నిజం తెలిసినా , కోయంబత్తూర్ లో ఓ బాలాజీ అనే కానిస్టేబుల్ గార్డెన్ లో ప్రియురాలితో ముద్దు పెట్టించుకున్నాడు.. ఇద్దరి సరసాన్నివీడియో తీసిన నెటిజెన్లు , దాన్ని సోషల్ మీడియాలో పెట్టేసారు.. కానిస్టేబుల్ సస్పెండ్ అయిపోయాడు.. ఇంతవరకు బాగానేఉన్నా , కథ ఇప్పుడే మొదలైంది.. ఆ సరసాల కానిస్టేబుల్ బాలాజీకి ఇటీవలే తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్లయింది.. ఇప్పుడు ఈ కొత్త ప్రియురాలు ఎవరో తెలుసా..? ఇతడి భార్యకు దగ్గర బంధువే..తన భార్య అన్న భార్యే.. అంటే ఆమెకు వదిన. దీంతో ఇప్పుడు భార్య , కానిస్టేబుల్ పై మరో కేసుపెట్టింది..

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.