అద్దం వెనుక రహస్య గదిలో 17 మంది..

  0
  120793

  ముంబైలోని అంధేరిలోని ఓ బార్ లో అసాంఘిక కార్య‌క‌లాపాలు జ‌రుగుతున్నాయ‌న్న ఫిర్యాదులో పోలీసులు రైడ్స్ నిర్వ‌హించారు. బార్ లో అమ్మాయిల‌ను తీసుకొచ్చి బార్ లో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నార‌ని ఫిర్యాదు అంద‌డంతో బార్ లోని అన్ని రూమ్స్ తో పాటు కిచెన్‌, బాత్రూమ్, స్టోరేజ్ రూమ్ లలో సోదాలు చేశారు. అయితే బార్ లో ఎక్క‌డా గర్ల్స్ మాత్రం కనిపించలేదు. తిరిగి వెళ్ళే స‌మ‌యంలో క్యాషియ‌ర్ టేబుల్ వెన‌క ఉన్న పెద్ద గ్లాస్ పై అనుమానం రావ‌డంతో, దాన్ని ప‌గుల గొట్టేందుకు ప్ర‌య‌త్నించారు. దాదాపు 15 నిమిషాల పాటు శ్ర‌మింతి ఆ గ్లాస్ ని బ్రేక్ చేశారు. ఆ గ్లాస్ వెన‌క సీక్రెట్ రూమ్ ను గుర్తించారు. అందులో 15 మంది బార్ గ‌ర్ల్స్ ఉన్న‌ట్లు గుర్తించారు. ఇంత సేఫ్టీ ప్లేస్ లో అమ్మాయిల‌ను దాచి ఉండ‌డంతో అధికారులే షాక్ అయ్యారు. వారంద‌రినీ అదుపులోకి తీసుకుని ఉమెన్ ప్రొటెక్ష‌న్ సెల్ కి త‌ర‌లించారు. బార్ నిర్వాహ‌కుల‌పై కేసు న‌మోదు చేసి బార్ ని సీజ్ చేశారు.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.