అమ్మాయిలను లాఠీలతో ఎలా కొట్టారో చూడండి..

  0
  29

  తమ సమస్యలపై మంత్రికి మెమోరాండం ఇవ్వాలని పోయిన విద్యార్థినులను పోలీసులు లాఠీలతో బాది పారేశారు. తరిమితరిమి కొట్టారు. జార్ఖండ్ రాష్ట్రం ధన్ బాద్ కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి బన్నాగుప్త ఒక కార్యక్రమంలో ఉన్నారు. ఆయనకు తమ సమస్యలపై అర్జీ ఇవ్వాలని వాళ్ళు వచ్చారు. అయితే పోలీసులు అనుమతించకపోవడంతో గేట్ వద్దనే కూర్చున్నారు. మీటింగ్ అయిపోయి , మంత్రి బయటకు వచ్చేసమయంలో , పోలీసులు వాళ్ళను లాఠీలతో చితకబాది తరిమేశారు. వీడియో చూడండి..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?