జబల్పూర్ లో తప్పిన పెద్ద విమాన ప్రమాదం..

  0
  115

  మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ విమానాశ్రయంలో , ఒక విమానం రన్ వే నుంచి విమానం పక్కకు జారిపోయింది. అదృష్టవశాత్తు పెద్దప్రమాదం తప్పింది. ఢిల్లీనుంచి 55 మందితో బయలుదేరిన విమానం ,రన్ వే పై దిగిన తరువాత , అదుపుతప్పి పక్కకు జరిగిపోయింది. విమానంలోని ప్రయాణీకులు హాహాకారాలు చేశారు., అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.

  ఉదయం 11 గంటల 30 నిమిషాల కు ఢిల్లీలో బయలుదేరిన ఈ విమానం , జబల్పూర్ కి ఒంటి గంట , 15 నిమిషాలకు చేరుకుంది. విమానంలోనుంచి బయటపడ్డ ప్రయాణీకులు , పైలెట్ కి కృతజ్ఞతలు చెప్పారు. ఏమాత్రం అదుపుతప్పినా , జరగరాని నష్టం జరిగిఉండేదని అన్నారు.

  విమానం రన్ వే నుంచి పక్కకు జరిగిన , పైలెట్ చాకచక్యంగా దాన్ని కంట్రోల్ చేసి , ప్రాణనష్టం తప్పించారు.. ప్రమాదం తరువాత విమానంనుంచి దిగుతున్న ప్రయాణీకులను చూడండి..

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..