ఆమెకు ఫాలోయర్లు లక్షల్లో , ఓట్లు వందల్లో.. ఎందుకో తెలుసా..?

  0
  109

  ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బోర్లా పడ్డ కాంగ్రెస్ పార్టీకి , ఫలితాలు ఆశనిపాతం అయ్యాయి.. దేశంలో ఒకప్పుడు దేదీప్యమానంగా వెలిగిన కాంగ్రెస్ ప్రభావం , ప్రాభవం ఇప్పుడు కళ్లముందే చీకట్లు కమ్ముకుంటుంది.. యుపిలో కాంగ్రెస్ ఎలాంటి అభ్యర్థులను నిలబెట్టిందో కూడా ఆలోచించుకోవాలి.

  మిస్ బికినీ గా ఎంపికైన మోడల్ అర్చనను కూడా యుపి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టింది. అర్ధనగ్న దుస్తులు , స్విమ్మింగ్ సూట్స్ తో ఫొటో షూట్ లు చేసుకునే అర్చన గుప్త , 2018లో మిస్ బికినీ ఇండియాగా ఎంపికైంది. ఆమె సినిమా నటికూడా .. హస్తినాపుర్ నుంచి ఆమెను కాంగ్రెస్ అభ్యర్థిగాపెట్టారు.. ఆమెకు 15 వందల ఓట్లు వచ్చాయి.. ఇన్స్టాగ్రామ్ లో మాత్రం ఆమెకు ఏడున్నర లక్షలమంది ఫాలోయర్లు ఉన్నారు.. ఎందుకో తెలుసా ..? ఆమె బికినీ ఫొటో షూట్లు చూసేందుకు..

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..