చిన్నప్పుడు సైకిల్ ని జీరో సర్కిల్ తిప్పితే.. అబ్బో, వీడు మామూలోడు కాదురా అనేవాళ్ళు. కాస్త పెద్దయ్యాక బైక్ ని జీరో సర్కిల్ లో తిప్పితే… వామ్మో, వీడు అసాధ్యుడురా అనేవాళ్ళు. అదే కారుని తిప్పితే,.. అబ్బో, వీడు హీరోరా… అని నోరెళ్ళ బెట్టేస్తాం. ఇవన్నీ విన్నాం… చూశాం…
కానీ ఫ్లైట్ ని జీరో సర్కిల్ లో తిరగడం, తిప్పడం ఎప్పుడైనా చూశారా ? అలా తిప్పిన పైలెట్ ని ఏమని పొగడాలి ? ఒకసారి ఆలోచించండి. ఈ పైలెట్ కి ఎంత నైపుణ్యం ఉంటే పెద్ద విమానాన్ని పది గజాల వ్యాసార్ధంలో సైకిల్ తిప్పినట్లు తిప్పేశాడు. అసలు అతని నైపుణ్యాన్ని మాటల్లో చెప్పడం కంటే చూడడమే బెటర్. ఈ వీడియోపై ఓ లుక్కేయండి. మీకే తెలుస్తుంది.
من يقول الطائرة ما تريوس !? pic.twitter.com/Uyk9rsp1WI
— عُمر العنزي ???? (@B_O_Alenazi) September 11, 2021