జేబులో ఫోన్ నుంచి పొగలు..కిందేస్తే పేలింది..

  0
  781

  ఓ వ్యక్తి జేబులో మొబైల్ ఫోన్ కాలిపోయింది. గుజరాత్ లోని పఠాన్ లో ఓ వ్యక్తి ఒక షాపులో మాట్లాడుతున్నాడు. జేబులోనుంచి పొగలు రావడం గమనించాడు. అవి మొబైల్ ఫోన్ నుంచే వస్తున్నాయని గమనించి వెంటనే , ఫోన్ జేబులో నుంచి తీసి బయటపారేసాడు. తర్వాత క్షణాల్లోనే ఫోన్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ సంఘటన మొత్తం షాపులోని సిసి కెమెరాలో రికార్డ్ అయింది. గత ఏప్రిల్ నెలలో కూడా ఇలాంటి సంఘటనే జరిగినట్టు ఒక సిసి కెమెరాలో రికార్డ్ అయింది..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్