కారు టైరుమీద ఆ కుక్క మూత్రం పోసిందని , యుద్ధమే జరిగింది..

  0
  232

  పెంపుడు కుక్క ఎదురింటి కారు టైరుపై మూత్రం పోసిందని రేగిన గొడవలు చివరకు తలలు పగలకొట్టుకొని , కేసుల వరకు వెళ్లాయి.. అహ్మదాబాద్ లోని చాంద్ ఖేదా ప్రాంతంలో మల్హోత్రా అనే వ్యక్తి తన కుక్కను వాకింగ్ కి తీసుకెళ్లాడు. తన ఇంటియెదురుగా ఉండే కథోక్ అనే వ్యక్తి , కారు టైరుపై , మల్హోత్రా కుక్క మూత్రం పోసింది. గతంలో కూడా చాలాదఫాలు మల్హోత్రా కుక్క తన కారు టైర్లపై మూత్రం పోసిందంటూ మల్హోత్రా కేకలు పెట్టాడు.. నీళ్లు తెచ్చి తన కారు టైరుమీద పోసాడు. అయితే తన కుక్కను తిట్టాడని మల్హోత్రా , అతడి సోదరులు , కర్రలతో కధోక్ పై దాడి చేశారు. దీంతో ఆ కాలనీలో కొంతమంది ఏకమై మల్హోత్రమీదా తిరగబడ్డారు. గతంలో తమ కార్లమీదకూడా , ఆ కుక్కలు మూత్రం పోశాయని తగాదా వేసుకున్నారు.. చివరకు ఇది కొట్లాటకు దారితీసి , పోలీసులు రంగప్రవేశం చేశారు..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్