పట్టపగలే ఇంత దారుణమా..? అదీ నడిరోడ్లోనే..

  0
  691

  పట్టపగలే ఇంత దారుణమా..? అదీ నడిరోడ్లోనే.. తుపాకీ గురిపెట్టి మెడలో నగలు ఎలా వలుచుకుపోయారో చూడండి.. రోడ్డుమీద వాహనాలు పోతూనే ఉన్నాయి.. స్కూటీలో ఇద్దరు మహిళలు పోతున్నారు.. సడెన్ గ బైక్ లో పోతున్న ఇద్దరు , తుపాకిగురిపెట్టి వాళ్లను ,ఆపేసి , మెడలో చెయిన్ లాక్కుపోయారు.. ఎదురుగా , అటూఇటూ వాహనాలు ఆగిపోయాయి ..అయినా దుండగులు అదేమీ పట్టించుకోలేదు.. చెయిన్ లాక్కొని నింపాదిగా వెళ్లిపోయారు.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ లో జరిగిందీ ఘోరం..

   

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్