భీమ్లా టీమ్ కి పవన్ గ్రాండ్ ట్రీట్..ఎంట్రీ ఇలా..

  0
  361

  భీమ్లానాయక్ సినిమా టీమ్ కి , హీరో పవన్ కళ్యాణ్ గత రాత్రి గ్రాండ్ పార్టీ ఇచ్చారు. హైదరాబాద్ సమీపంలోని ఒక రిసార్ట్ లో , సినిమా బృందానికి ఆటపాటలతో విందు ఏర్పాటుచేశారు.. ఈ సందర్భంగా పార్టీకి వచ్చిన పవన్ కళ్యాణ్ , టీమ్ సభ్యులనందరినీ పర్సనల్ గా కలిసి , అభినందించారని చెబుతున్నారు. అందరి సమిష్టి కృషివల్లనే , సినిమా అద్భుతవిజయంసాధించగలిగిందని చెప్పారు.. ఇదిలా ఉండగా పుష్ప కలెక్షన్లను ఈ సినిమా అధిగమించిందని చెబుతున్నారు. మహేష్ బాబు కూడా , తన ట్వీట్ లో సినిమా అద్భుతంగా ఉందన్నారు. చిరంజీవికూడా అభినందించారు ..

   

  హైదరాబాద్ లోని కొత్తపేటలో సినిమా మూడో రోజుకూడా అభిమానులు విజయోత్సవాలు చేసుకుంటున్నారు..

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..