నకిలీ బ్రాండ్స్ తో షర్ట్ , ప్యాంట్ లు.. కోట్లలో వ్యాపారం.

  0
  511

  బ్రాండెడ్ డ్రెస్ అంటూ డూప్లికేట్ డ్రెస్సులు అమ్మే ముఠా గుట్టు బయటపడింది. తెలంగాణ , ఆంధ్ర రాష్ట్రాల్లో చాలా నగరాల్లో బ్రాండెడ్ పేరుతొ నకిలీ కంపెనీలు తయారుచేసే షర్టులు , ప్యాంట్స్ అమ్ముతున్నారు. లూయిస్ ఫిలిప్ , లేదా అలెన్సోలి ..ఇలా ప్రముఖ బ్రాండ్లపేరుతో అమ్మే డ్రెస్ లు చాలావరకు ఆ కంపెనీలవి కాదు.. ప్రయివేట్ గా తెచ్చి , వాటికి ఈ బ్రాండ్స్ వేసి అమ్ముతున్నారు.

  తద్వారా రెండు వందల రూపాయల షర్ట్ నికూడా రెండువేలకు అమ్ముతుంటారు. అవి బ్రాండెడ్ షర్ట్స్ , ప్యాంట్స్ అన్న భ్రమలో మనం ఉండిపోతాం.. ఇలా అమ్మే ముఠాను హైదరాబాద్ కొత్తపేటలో పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర లూయిస్ ఫిలిప్ , అలెన్సోలి బ్రాండ్లపేరుతో నకిలీ షర్ట్స్ , ప్యాంట్స్ , టీషర్ట్స్ పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.. సందిసత్యపాల్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు..

   

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..