ఫామ్ హౌస్ లో పవన్ ఇలా ఆక్సిజెన్ తో ..

  0
  677

  పవన్ కళ్యాణ్ కి అనారోగ్యంగా ఉన్నప్పటినుంచి ఆయన తన ఫామ్ హౌస్ లోనే ఉన్నారు., మొదట జ్వరం , వళ్లునొప్పులు వచ్చాయి. ఒక సారి టెస్ట్ చేయించుకుంటే నెగెటివ్ వచ్చింది. అయినా ఆయన తన ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. మళ్ళీ అలాగే ఉండటం , ఊపిరితీసుకోవడంలో కొంచెం ఇబ్బందిగా ఉండటంతో చివరకు మళ్ళీ టెస్ట్ చేయించుకోవడంతో పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు ఆయన తన ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు. డాక్టర్ల బృందంకూడా అక్కడేఉండి , చికిత్స చేస్తున్నారు. అప్పుడప్పుడు ఇలా ఆక్సిజెన్ ఇస్తున్నారు..

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.