రేపటి సభలో పవన్ కళ్యాణ్ నిప్పులు చెరుగుతాడా ..?

  0
  49

  పవన్ కళ్యాణ్ రేపు ఏమి మాట్లాడబోతున్నాడు.. ? ఏవైనా సంచలన ప్రకటనలు చేస్తాడా..? తన రాజకీయ భవిష్యత్తు ప్రణాళికలు గురించి మాట్లాడుతాడా..? తనపై ఇంతకాలం వచ్చిన , వస్తున్న ఆరోపణలకు , విమర్శలకు సమాధానం చెప్పబోతాడా..? భీమ్లానాయక్ సినిమాకోసమే ప్రభుత్వం కొన్ని జీవోలు ఇచ్చి , ఆ తరువాత వాటిని వెనక్కి తీసుకోవడంపై విమర్శలు సాధిస్తాడా..? ఇన్ని అనుమానాలు ఎందుకంటే , సాక్షాత్తు పవన్ కల్యాణే , సోమవారం మంగళగిరిలో జరిగే జనసేన ఆవిర్భవ సభలో , అన్నింటికి సమాదానాలు చెప్తామని చెప్పేశాడు. రెండున్నరేళ్ల వైసిపి పాలనపై చురకలు వేయనున్నారు. పోలీసులు ఎవరూ తమకార్యకర్తలెవరిని , సభకు రాకుండా అడ్డుకోవద్దని పవన్ కళ్యాణ్ కోరారు. సభలకు రావడం వాళ్ళ హక్కు అన్నారు. కార్యకర్తలు కూడా , జాగ్రతగా సభకు రావాలని , ఎక్కడా అత్యుత్సాహంతో ప్రమాదాలు కొనితెచ్చికోవద్దని అన్నారు..

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..